మొబైల్స్ తయారీదారు షియోమీ.. 7వ ఎంఐ యానివర్సరీ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సోమవారం ప్రారంభం కాగా ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 10 గంటలకు ప్రత్యేకమైన డీల్స్ ను అందిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటలకు కూడా డీల్స్ ఉంటాయి. కొన్ని రకాల ఉత్పత్తులను రూ.99, రూ.299, రూ.499, రూ.999 ధరలకు కొనుగోలు చేయవచ్చు.
సేల్‌లో భాగంగా ఎంఐ వాటర్ ప్యూరిఫైర్, రెడ్‌మీ 9ఎ, ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా 360, ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్, ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్, ఎంఐ ఔట్ డోర్ బ్లూటూత్ స్పీకర్, రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్, రెడ్‌మీ ఇయర్ బడ్స్ ను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
అలాగే ఎంఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్, ఎంఐ రూటర్ 4సి, ఎంఐ స్మార్ట్ ఎల్‌డీ బల్బ్, ఎంఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ప్రొటెక్టివ్ మాస్క్, సోనిక్ చార్జ్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్, ఇతర ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో అయితే రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…