అసుస్ కంపెనీ భారత్‌లో జెన్‌బుక్, వివోబుక్ సిరీస్‌లో పలు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.54వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అన్ని ల్యాప్‌టాప్‌లలోనూ ఏఎండీకి చెందిన లేటెస్ట్ రైజన్ 5000 యు-సిరీస్ ప్రాసెసర్‌లను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్‌లలో ఓలెడ్ డిస్‌ప్లే ఆప్షన్ కూడా లభిస్తోంది. ఇక వీటిలో జెన్‌బుక్ సిరీస్‌లో UM325UA అనే పేరున్న మోడల్ ల్యాప్‌టాప్ ప్రీమియం సెజ్‌మెంట్‌లో లభిస్తోంది. ఇందులో ఫుల్ హెచ్‌డీ నానో ఎడ్జ్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా 16 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. కేవలం 1.11 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.
అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌ల ధరలు ఇలా ఉన్నాయి.
అసుస్‌కు చెందిన వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ల్యాప్ టాప్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇక వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అసుస్ రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…