వాట్సాప్ ఏ రంగులో ఉంటుంది అని చిన్న పిల్లలను అడిగిన టక్కున గ్రీన్ కలర్ అని సమాధానం చెబుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వాట్సాప్ వినియోగమే కారణమని చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు వాట్సాప్ కొత్త రంగులో వస్తుంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్స్ మనకు వస్తుంటాయి. అయితే ఆ లింక్స్ కి, వాట్సాప్ కి ఏమాత్రం సంబంధం లేదని నిపుణులు తెలియజేశారు. తాజాగా మరొక ఫేక్ లింక్ ప్రస్తుతం వాట్సాప్ లో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం పింక్ కలర్ లో వాట్సాప్ అంటూ ఓ లింక్ వైరల్ అవుతోంది. అయితే వాట్సాప్ కు ఆ లింకుకి ఏమాత్రం సంబంధం లేదు. పొరపాటున ఆ లింకు క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి వెళుతుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే కొత్తతరహా వాట్సాప్ ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని కూడా రాసి ఉంది. మీకు కూడా ఇలాంటి లింక్ వస్తే పొరపాటున కూడా క్లిక్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.
వాట్సాప్ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రావాలంటే ప్లే స్టోర్ కి వెళ్లి వాట్స్అప్ అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్లు మనకు అందుబాటులోకి వస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ విధమైన ఫేక్ లింక్ క్లిక్ చేసి ఉంటే వెంటనే వారు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి రీసెట్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, బ్యాంకు ఖాతాలను మార్చుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…