హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వారిని ఎందుకు దహనం చేస్తారో తెలుసా?
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు. పుట్టినప్పటినుంచి పేరు పెట్టడం, జుట్టు కత్తిరించడం, పెళ్లి, సీమంతం వంటి ...
Read more