మోటార్ సైకిళ్లు, కార్లు, ఇతర వాహనాలకు సాధారణంగా డబుల్ కీ లను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది కలగదు. అయితే రెండో తాళం చెవి కూడా దురదృష్టవశాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మళ్లీ కొత్త తాళం చెవులు వస్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన పనిలేదు. అవును.. ఎలా అంటే…
తాళం చెవులకు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై నంబర్లు ఉంటాయి. అయితే ఆ నంబర్ ఏమిటనేది చాలా మందికి తెలియదు. కానీ ఆ నంబర్ ఆ తాళం చెవికి సంబంధించినది. ఆ నంబర్ సహాయంతో డూప్లికేట్ తాళం చెవులను సులభంగా పొందవచ్చు. కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్‌లో ఆ తాళం చెవులకు ఉండే ట్యాగ్ నంబర్‌ను చెబితే సులభంగా తాళం చెవులు పొందవచ్చు.
ఇక ఆ నంబర్ సహాయంతో బయట కూడా తాళం చెవులను తయారు చేయించుకోవచ్చు. ఈ క్రమంలో తాళాన్ని మార్చాల్సిన పని ఉండదు. తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. కనుక కొత్తగా వాహనం కొన్నప్పుడు దాని తాళం చెవులకు ఇచ్చే ట్యాగ్‌ను తీసి భద్ర పరుచుకోండి. తాళం చెవులు పోయినప్పుడు పనికొస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…