Vani Vishwanath : చిరుతో స్టెప్స్ వేసిన ఈ భామను గుర్తు పట్టారా? ఇప్పుడు ఎలా ఉంది.. ఏమి చేస్తుందో తెలిస్తే అసలు నమ్మలేరు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vani Vishwanath &colon; ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న వాణీ విశ్వనాథ్ అంటే తెలియనివారు ఉండకపోవచ్చు&period; 1990à°µ దశకంలో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ&period; చూడ చక్కని రూపం&comma; మంచి అభినయంతో ఆకట్టుకునే ఈమె తెలుగుతో పాటు మలయాళం&comma; తమిళ&comma; కన్నడ&comma; హిందీలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది&period; వాణీ విశ్వనాథ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపు అన్ని భాషల్లోనూ అగ్ర హీరోలందరి సరసన 120 చిత్రాలకు పైగా నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆరోజుల్లో వాణీ విశ్వనాథ్ ఉంటే చాలు సినిమా మినిమమ్ గ్యారంటీ అని నమ్మేవారట దర్శక నిర్మాతలు&period; అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ లో కమర్షియల్ మూవీసే కాకుండా ఎక్కువ కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించి మెప్పించి&comma; మార్కెట్ లో ఆమె క్రేజ్ పెంచుకుంది&period; ప్రధానంగా మలయాళం మరియు తెలుగు చిత్రాలలో కనిపించింది&period; 2000లో&comma; టీవీ చంద్రన్ దర్శకత్వం వహించిన సుసన్నాలో తన నటనకు వాణీ విశ్వనాథ్ రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది&period; వాణీని మాలీవుడ్ యొక్క యాక్షన్ క్వీన్ అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36033" aria-describedby&equals;"caption-attachment-36033" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36033 size-full" title&equals;"Vani Vishwanath &colon; చిరుతో స్టెప్స్ వేసిన ఈ భామను గుర్తు పట్టారా&quest; ఇప్పుడు ఎలా ఉంది&period;&period; ఏమి చేస్తుందో తెలిస్తే అసలు నమ్మలేరు&period;&period;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;vani-viswanath&period;jpg" alt&equals;"Vani Vishwanath have you seen how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36033" class&equals;"wp-caption-text">Vani Vishwanath<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి కేరళ అమ్మాయి అయిన వాణీ 13 మే 1971 ఒల్లూర్ &comma; కేరళలో జన్మించారు&period; వాణీ తండ్రి తాళత్తు విట్టల్ విశ్వనాథన్ కేరళలో మంచి పేరు పొందిన జ్యోతిష్యుడు&period; తల్లి గిరిజ సాధారణ గృహిణి&period; ఈ దంపతులకు ఐదుగురు సంతానం&period; అందులో నాలగవ సంతానం వాణీ విశ్వనాథ్&period; తాళత్తు విట్టల్ విశ్వనాథన్ ఎంత పాపులర్ అంటే సినిమా వాళ్ళందరూ నిర్మాతలందరూ ఈయన దగ్గరకే వచ్చి&comma; ఓపినింగ్ నుంచి రిలీజ్ దాకా ముహుర్తాలు ఈయన దగ్గరే పెట్టించుకునేవారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాణీ విశ్వనాథ్ తన పాఠశాల విద్య ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో మరియు ఆ తర్వాత చెన్నైలో చదివింది&period; ఆమె 13 సంవత్సరాల వయస్సులో&comma; ఆమె తండ్రి జ్యోతిష్యం ద్వారా ఆమె నటిని అవుతానని మరియు ఆమె రాజకీయాల్లోకి వస్తానని జోస్యం చెప్పారట&period; తండ్రి చెప్పిన విధంగానే ఆమె మలయాళం మరియు తెలుగు సినిమాలలో కనిపించింది&period; ఆమె వరుసగా మమ్ముట్టితో ది కింగ్‌లో మరియు మోహన్‌లాల్‌తో ఉస్తాద్‌లో మరియు సురేష్ గోపీతో చింతామణి కొలకాసేలో నటించింది&period; వాణీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఘరానా మొగుడు మూవీతో భారీ విజయాన్ని అందుకుంది&period; వాణి ఫైటింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందింది మరియు సినిమాల్లో చాలా మంది పురుషులతో కూడా ధైర్యంగా పోరాడింది&period; వాణీ విశ్వనాథ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తితో జంగ్ మరియు భీష్మ అనే రెండు హిందీ చిత్రాలలో కూడా నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-36032" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;vani-vishwanath-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ తరువాత మలయాళ సినిమాల్లో విలన్ వేస్తూ&comma;  కమెడియన్ గా మారిన బాబు రాజ్ తో పలు చిత్రాల్లో నటించిన వాణీ చివరకు అతనితో ప్రేమలో పడి 2002లో వివాహం చేసుకుంది&period; ఈ జంటకి అర్చా&comma; అద్రి అనే ఇద్దరు పిల్లలున్నారు&period; వివాహమైన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వాణీ 2017లో జయ జానకి నాయక చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది&period;  అంతేకాకుండా వాణీ విశ్వనాథ్ 2017లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో చేరారు&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM