Upasana : మేం ఇప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌ల్ని అందుక‌నే క‌న‌లేదు : ఉపాస‌న

Upasana : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి కొణిదెల ఉపాస‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు ఇంటి బాధ్య‌త‌ల‌ను చూస్తూనే మ‌రోవైపు అపోలో హాస్పిట‌ల్స్ బాధ్య‌త‌ల‌ను కూడా నెర‌వేరుస్తోంది. అంతేకాకుండా అప్పుడ‌ప్పుడూ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఈమె పాల్గొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 200 అనాథ‌, వృద్ధాశ్ర‌మాల‌కు ఈమె స‌హాయం చేస్తోంది. అలాగే నెహ్రూ జూపార్క్‌లో ప‌లు వ‌న్య‌ప్రాణుల‌ను ఈమె ద‌త్త‌త తీసుకుని వాటి సంర‌క్షణ బాధ్య‌త‌ల‌ను చేప‌డుతోంది. ఇలా మెగా కోడ‌లిగా ఉపాస‌న ఎంతో పేరు తెచ్చుకుంది. అందుక‌నే ఆమె అంటే చాలా మంది అభిమానిస్తుంటారు.

ఇక ఈ మ‌ధ్యే ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు జ‌గ్గీ వాసుదేవ్ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ఉపాస‌న పాల్గొన‌గా అందులో ఆమె పెళ్లిళ్లు, సంబంధాలు, పిల్ల‌ల‌పై ఆయ‌న‌ను ప్ర‌శ్న‌లు అడిగింది. త‌న‌ను చాలా మంది ఇంకా పిల్ల‌ల్ని ఎందుకు క‌న‌లేద‌ని అడుగుతున్నార‌ని.. దీనికి ఏమ‌ని స‌మాధానం చెప్పాల‌ని ఆమె అడ‌గ్గా.. పిల్ల‌ల్ని క‌న‌లేందుకు బాధ‌ప‌డొద్దు. మీరు 10 ఏళ్లు అవుతున్నా.. పిల్ల‌ల్ని క‌న‌డం లేదంటే.. అందుకు మీకు స‌న్మానం చేయాలి.. అంటూ స‌ద్గురు తెలిపారు. అయితే ఉపాస‌న ఈ ప్ర‌శ్న అడ‌గ‌డం ఏమోగానీ.. త్వ‌ర‌లోనే ఈ దంప‌తులు పిల్ల‌ల్ని క‌న‌బోతున్నారంటూ ప్ర‌చారం జరిగింది. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు.

Upasana

అయితే 10 ఏళ్ల పాటు ఉపాస‌న దంప‌తులు పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డం వెనుక ఆమె తాత ప్ర‌తాప్ రెడ్డికి ఆమె ఇచ్చిన మాట‌నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పెళ్ల‌య్యాక వెంట‌నే పిల్ల‌ల్ని క‌న‌బోన‌ని.. 10 ఏళ్ల పాటు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డంతోపాటు తాను అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించేందుకు క‌ష్ట‌ప‌డ‌తానని.. అప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌ల్ని క‌న‌న‌ని ఆమె ప్ర‌తాప్ రెడ్డికి మాట ఇచ్చింద‌ట‌. అయితే ఈ ఏడాదితో చ‌ర‌ణ్ దంప‌తులు 10 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్నారు. దీంతో ఇక ఉపాస‌న పిల్లల్ని కంటుంద‌నే అంటున్నారు. క‌నుక‌నే మెగా అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి వీరు తీపి క‌బురు ఎప్పుడు చెబుతారో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM