Upasana Konidela : రామ్ చ‌ర‌ణ్ క‌న్నా ఉపాస‌న నే వ‌య‌స్సులో పెద్ద‌.. ఇద్ద‌రికీ ఎన్నేళ్ల తేడా అంటే..?

Upasana Konidela : మెగాస్టార్ చిరంజీవి న‌ట వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు. ఓ వైపు న‌ట‌న ప‌రంగా తండ్రిని మించిపోగా.. సామాజిక సేవ‌లోనూ తండ్రి పేరు నిల‌బెడుతున్నాడు. త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో సైతం పాలు పంచుకుంటున్నాడు. ఈ మ‌ధ్యే చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.

చ‌ర‌ణ్ ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. త‌రువాత మ‌గ‌ధీర సినిమాతో అంచ‌నాల‌ను దాటి వెళ్లిపోయాడు. చ‌ర‌ణ్ న‌ట‌న‌, డ్యాన్స్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక మ‌గ‌ధీర త‌రువాత చ‌ర‌ణ్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రంగ‌స్థ‌లం మూవీతో త‌న‌లోని న‌టున్ని చ‌ర‌ణ్ ఆవిష్క‌రించాడు. ఇక ఉపాస‌న కూడా చ‌ర‌ణ్‌కు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటోంది. చ‌ర‌ణ్‌కు ఉన్న బిజినెస్‌ల‌తోపాటు అపోలో హాస్పిట‌ల్స్ బాధ్య‌త‌ల‌ను కూడా ఉపాస‌న చూస్తోంది. అలాగే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఉపాస‌న చురుగ్గా పాల్గొంటోంది.

Upasana Konidela

అయితే చ‌ర‌ణ్, ఉపాస‌న వాస్త‌వానికి చిన్న‌నాటి నుంచే స్నేహితులు. త‌రువాత ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వ‌య‌స్సులో చ‌ర‌ణ్ చిన్న‌వాడు. ఉపాస‌న నే పెద్ద‌. ఆమెకు, అత‌నికి వ‌య‌స్సులో 4 ఏళ్ల తేడా ఉంది. చ‌ర‌ణ్ క‌న్నా ఉపాస‌న వ‌య‌స్సులో 4 ఏళ్లు పెద్ద కావ‌డం విశేషం. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు క‌నుక‌.. వారి వ‌య‌స్సు తేడా చూడ‌కుండా వారి పెద్ద‌లు వారికి వివాహం జ‌రిపించారు.

అయితే ఇటీవ‌ల గ‌ణేష్ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఉపాస‌న ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా.. ఆమె బేబీ బంప్‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో ఆమె గ‌ర్భం ధ‌రించిందా.. అని అంద‌రూ ఆరాలు తీస్తున్నారు. ఇక చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. త‌రువాత కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌, విక్ర‌మ్ ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ల‌తో మూవీలు చేయ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాల‌పై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM