Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌, త‌రుణ్ క‌ల‌సి చేయాల్సిన సినిమా.. మంచి కాంబినేష‌న్ మిస్ అయింది..!

Uday Kiran : అప్ప‌ట్లో ల‌వ‌ర్ బాయ్ ఎవ‌రు అని అడిగితే మ‌న‌కు రెండు పేర్లు మాత్రం ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేవి. ఒక‌టి ఉద‌య్ కిర‌ణ్‌, రెండు త‌రుణ్‌. ఈ ఇద్దరూ అప్ప‌ట్లో తెగ ఊపు ఊపారు. వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. వ‌రుస‌గా ల‌వ్ క‌థాంశంతో సినిమాల‌ను తీసి హిట్ కొట్టారు. దీంతో వీరికి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చింది. అయితే త‌రువాత ఈ ఇద్ద‌రికీ సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. కానీ ఉద‌య్ కిర‌ణ్ మాత్రం మ‌న‌స్థాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. త‌రుణ్ మాత్రం మ‌న‌కు సినిమాల్లో క‌నిపించ‌డం లేదు.

అయితే అప్ప‌ట్లో ఈ ఇద్ద‌రినీ పెట్టి ప్ర‌ముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఒక సినిమా తీద్దామ‌ని అనుకున్నారు. అదే నీ స్నేహం. అందులో ఉద‌య్ కిర‌ణ్‌, త‌రుణ్ మంచి స్నేహితులుగా న‌టించాల్సి ఉంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌రుణ్ నో చెప్పాడు. దీంతో త‌రుణ్ పాత్ర‌లో జ‌తిన్ గ్రేవాల్ అనే వేరే న‌టున్ని తీసుకున్నారు. అయితే మొత్తంగా చెప్పాలంటే క‌థ బాగున్నా.. సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందించ‌లేదు. అందులో జ‌తిన్‌కు బ‌దులుగా త‌రుణ్ చేసి ఉంటే రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేద‌ని నిర్మాత ఎంఎస్ రాజు ఇప్ప‌టికీ చెబుతుంటారు.

Uday Kiran

నీ స్నేహం మూవీలో ఉద‌య్ కిర‌ణ్‌కు జోడీగా ఆర్తి అగ‌ర్వాల్ న‌టించింది. ఈ మూవీ 2002 న‌వంబ‌ర్ 1న రిలీజ్ అయింది. ఆరంభంలో మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టినా.. త‌రువాత బాక్సాఫీస్ వ‌ద్ద నెమ్మ‌దించింది. దీంతో ఈ మూవీ యావ‌రేజ్ టాక్‌తో స‌రిపెట్టుకుంది. అయితే అప్ప‌ట్లో ఉద‌య్‌, త‌రుణ్‌ల కాంబినేష‌న్‌లో గ‌న‌క ఈ మూవీ వ‌చ్చి ఉంటే అది ఇద్ద‌రికీ ప్ల‌స్ అయి ఉండేది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌రుణ్ యాక్ట్ చేయ‌లేదు. దీంతో ఈ మూవీ యావ‌రేజ్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాత కొంత కాలానికి ఇద్ద‌రూ సినిమా ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM