Tollywood : స్టార్ హీరోల షూటింగ్స్ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా ?

Tollywood : కరోనా ఎఫెక్ట్ తర్వాత సూపర్ స్పీడ్ లో స్టార్ హీరోల షూటింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడెక్కడ ఏ స్టార్ హీరో షూటింగ్స్ జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. స్పెయిన్ దేశంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాముడిగా ప్రభాస్, అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ కళ్యాణ్ లు తమ షూటింగ్ ని జరుపుకుంటున్నారు. వీరి షూటింగ్ విశేషాలు యమా జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ని ముంబాయ్ లో జరుపుకుంటున్నారు.

ఈయన ఆదిపురుష్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దాదాపు గాపూర్తి చేసుకుంది. ఇక స్పెయిన్ లో సాంగ్స్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, రానా లు మల్టీ స్టారర్ గా వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాను శేఖర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపుతోంది. నెక్ట్స్ రవితేజ్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్ లో యాక్షన్ కమర్షియల్ సినిమాతోపాటు గోపిచంద్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్స్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుండడం విశేషం.

పుష్పరాజ్ గా అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా షూటింగ్ ని లాస్ట్ షెడ్యూల్ యూసఫ్ గూడలో జరుగుతున్నట్లు సమాచారం. నాని యాక్ట్ చేస్తున్న అంటే సుందరానికి.. సినిమా షూటింగ్ ని సికింద్రాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. అలాగే నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాను రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ని అనిల్ రావిపూడి ఫలక్ నుమా ప్యాలెస్ లో చేస్తున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM