Khadgam Movie : ఖ‌డ్గం చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ ను అందుక‌నే పెట్టారా..?

Khadgam Movie : కృష్ణ‌వంశీ సినిమా అంటే అందులో త‌ప్ప‌కుండా చిత్ర కథలో కుటుంబ నేప‌థ్యం కచ్చితంగా ఉంటుంది. దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయ‌న తెర‌కెక్కించిన అద్భుతమైన చిత్రాల‌లో ఖ‌డ్గం కూడా ఒకటి. 2002లో వ‌చ్చిన ఈ సినిమా భార‌త్‌లో హిందూ, ముస్లింల మ‌ధ్య స్నేహ‌బంధం ఎలా ఉంటుందో అని తెలియజేసే నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద ఘన విజయాన్ని అందుకొని  భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఖడ్గం చిత్రంలో శ్రీ‌కాంత్‌, ర‌వితేజ‌, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ చిత్రానికి గాను నంది అవార్డుల‌తోపాటు ఎన్నో ప్ర‌శంస‌లు సైతం దక్కించుకుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సోనాలి బింద్రే, కిమ్ శ‌ర్మ, సంగీత వీరు ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు.

అయితే ఖ‌డ్గం సినిమాలో సంగీత పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలంటే సినిమా అవ‌కాశాల కోసం ప‌ల్లెటూరి నుంచి సిటీకి వ‌చ్చిన అమ్మాయి పాత్ర‌లో కనిపించింది. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ.. రవితేజ అలాగే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే రవితేజను ఇష్టపడుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం దర్శకుడు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాల్సిన సన్నివేశం ఉంటుంది. అయితే సంగీత అమ్మ అయిన పావ‌లా శ్యామ‌ల త‌న కూతురును హీరోయిన్ చేయాల‌న్న కోరిక‌తో ఆమె బ‌ల‌వంతంతో అయిష్టంగానే సంగీతను ఆ ద‌ర్శ‌కుడితో రూమ్‌లోకి పంపిస్తుంది. ఆ దర్శ‌కుని ఒడిలో కూర్చొని అత‌డికి మందు తాగిస్తుంటుంది. అప్పుడు ర‌వితేజ త‌లుపు తోసుకోని తాను ఇష్టపడిన అమ్మాయిని అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతాడు.

Khadgam Movie

సినిమా రంగంలో సాధారణంగా  హీరోయిన్ల‌కు ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌ని కృష్ణ‌వంశీ కూడా అందుకే ఆ సీన్ పెట్టార‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై  ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడిని టార్గెట్ చేసే కృష్ణ‌వంశీ కావాల‌నే ఈ సీన్ పెట్టార‌ని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. మ‌రొక వైపు హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ‌ను ఓ సినిమా షూటింగ్ ఓ ద‌ర్శ‌కుడు ఇబ్బంది పెట్టిన త‌రుణంలో కృష్ణ‌వంశీ కావాల‌నే వంశీ ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ ఖ‌డ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశార‌ని కూడా ప్ర‌చారం జరిగింది.

ముఖ్యంగా ర‌మ్య‌కృష్ణ సైతం ఇండ‌స్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గాలంటే త‌ప్ప‌కుండా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు చెప్పినట్లు చేయవలసిందే అని.. వారు ర‌మ్మ‌న్న గదుల్లోకి వెళ్లాల్సిందే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. అసలు ఖ‌డ్గంలో ఈ సన్నివేశాన్ని పెట్టడానికి వెనుక ఆంత‌ర్యం ఏమిటో ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకే తెలియాలి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM