Tejaswini : నందమూరి నటసింహం బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరే. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు వేరే. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. సినిమాల పరంగా చూసుకుంటే ఆయన అగ్ర హీరోగా ఉన్నాడు. ఇంత పెద్ద హీరో అయినా, ఇండస్ట్రీలో ఆయనది పెద్ద ఫ్యామిలీ అయినా.. తన కుటుంబాన్ని మీడియాకు వీలైనంత దూరంగానే ఉంచుతాడు బాలయ్య. ఆయన కుటుంబ విషయాలను పెద్దగా బయటకు తెలియనివ్వడు. చాలామందికి ఆయన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి మాత్రమే తెలుసు.
నారా లోకేష్ ని వివాహం చేసుకొని, హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటుందని.. కానీ ఆయన చిన్న కూతురు తేజస్విని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వాస్తవానికి బాలయ్య భయపడే ఒకే ఒక్క వ్యక్తి కూడా ఈమెనే. ఆమె ఏం చెప్తే అది వింటాడట బాలయ్య. ప్రస్తుతం బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటుంది ఈవిడే. ఇది వరకు బాలయ్య సినిమా డేట్స్, ఇతర ప్రోగ్రాంలు డాక్టర్ సురేందర్ చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తేజస్విని చూసుకుంటుంది. అంతే కాకుండా బాలయ్య ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తేజస్వినినే నిర్ణయిస్తుందట.
ఇదివరకుకూ బాలయ్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి ఆయన సతీమణి చూసుకునేవారు కానీ ఇప్పడు తేజశ్వినే చూసుకుంటుంది. ఇక తేజస్విని గీతం యూనివర్సిటీ యజమాని మూర్తి మనవడు శ్రీభరత్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీతోపాటు బాలయ్య సినిమా వ్యవహారాలను చూసుకుంటూ హైదరాబాద్ లోనే ఉంటుంది. త్వరలోనే ఆమె సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడతారనే టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…