Tamannaah : హీరోయిన్లు ఎందరు ఉన్నా.. మిల్కీ బ్యూటీ తమన్నా అందమే వేరు. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లకు పైగానే అవుతోంది. చాలా కాలం నుంచి ఈమె ఇండస్ట్రీలో ఉన్నా ఆఫర్లు అయితే ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వరుస సినిమాలతో ఈమె బిజీగానే ఉంది. ఇక ఈమె నటించిన.. నటిస్తున్న సినిమాలు రానున్న రోజుల్లో విడుదల కానున్నాయి. దీంతో ఆ చిత్రాలకు ప్రమోషన్ చేసుకునేందుకు గాను తమన్నా ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరోమారు ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోసింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 మూవీ ఈ నెల 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారిపాట చిత్రాలకు టిక్కెట్ల రేట్లను పెంచారు. దీని వల్ల తొలి రోజే చాలా వరకు థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఈ క్రమంలోనే అలాంటి పరిస్థితి వద్దని చెప్పి నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎలాంటి టిక్కెట్ల రేట్లు పెంచకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమా పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని తెలుస్తోంది. దీంతో ఎఫ్3ని చూసేందుకు ప్రేక్షకులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ మూవీలో తమన్నా వెంకటేష్‌కు జోడీగా నటించగా.. మెహ్రీన్ వరుణ్ తేజ్ పక్కన నటించింది. ఈ సినిమాలో కమెడియన్లు అందరూ ఉన్నారు. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తమన్నా ఇప్పటికే పలుమార్లు గ్లామర్ షోతో దర్శనమిచ్చింది. అందులో భాగంగానే తాజాగా మరోమారు ఈ అమ్మడు ఇచ్చిన పోజులు మతులు పోగొడుతున్నాయి. ఇక ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…