Samantha : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారని తెలియగానే మొట్టమొదటిసారిగా సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సంచలన కామెంట్ చేశారు. సమంతతో సోదరభావం పెట్టుకున్న ప్రీతమ్ ఆమె విడాకుల విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చేసిన కొంత సమయానికి డిలీట్ చేశారు. అయితే అతను డిలీట్ చేసినప్పటికీ ఆ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ క్రమంలోనే ప్రీతమ్.. సమంత, నాగచైతన్య విడాకులు అవగానే ‘కంగ్రాట్స్ స్లట్.. హి ఈజ్ యువర్స్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చేసిన కొంత సమయానికే డిలీట్ అయినప్పటికీ ఈ పదం మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రీతమ్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సమంతతో చనువుగా ఉంటే ప్రీతమ్ కు తన విషయాలన్నీ తెలిసి ఉంటాయని ఈ క్రమంలోనే సమంతకు అన్యాయం చేసిన ఒక నీతిమాలిన స్త్రీ అంటూ తనని దూషించినట్లు తెలుస్తోంది. అతని మాటల ప్రకారం నాగ చైతన్య ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ఆమె ప్రేమలో పడటం వల్ల సమంతను దూరం పెడుతూ తనకు విడాకులు ఇచ్చాడా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విడాకుల విషయంలో సమంతకు మాత్రం అన్యాయం జరిగిందని కొందరు భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…