SS Rajamouli : బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఈ దర్శకుడి సినిమాలంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ నెలకొని ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాని జనవరి 7న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పలు ఇంటర్వ్యూలలో సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రాజమౌళితోపాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులతో ఈ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురితో మీరు పనిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవరికీ ఓటేస్తారు? అని ప్రశ్నించగా, దానికి స్టన్నింగ్ సమాధానం చెప్పారు.
‘ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరుంటారు. సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో సమయం గడపటానికి ఇష్టపడతాను. అలాగే నాకు జంతువులు అంటే పిచ్చి. ఆ జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి. వాటి గురించి తెలుసుకోవడానికి రామ్‌చరణ్‌తో గంటల సమయం వెచ్చిస్తాను. పుడ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను’’ అని అన్నారు రాజమౌళి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…