Hema Pragathi : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రచ్చగా మారాయో మనం అందరం చూశాం. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య హోరా హోరీగా ఎన్నికలు జరగగా, ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా రెచ్చిపోయారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన తీరుపై ప్రముఖులతో పాటు శ్రీరెడ్డి కూడా తప్పుబట్టింది. మూవీ ఆర్టిస్టులకు సేవ చేసేందుకుగాను మా ఎన్నికల్లో పాల్గొనపుడు సేవ చేయడం కోసం అంతగా పరితపించాల్సిన అవసరం ఏముందని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
తాను గతంలో ఓ పని చేసినప్పుడు అంత పబ్లిసిటీ అవసరమా అని అడిగిన వారు ఇప్పుడు చేసిందేమిటి ? అని అన్నది. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలక్ట్ అయినపుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను బట్టి ఆయన మనసులో ఏదో ఉందని ఆరోపించింది. చిరంజీవికి విష్ణు మా అధ్యక్షుడు కావడం ఇష్టం లేదని తెలిపింది.
మా ఎలక్షన్స్ రోజున హేమ ఒంటి మీద బట్టలు ఎక్కుడున్నాయో కూడా తెలియదని పేర్కొంది. ప్రగతి అలా గంతులేయాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది శ్రీ రెడ్డి. నాలుగు లేదా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కరెక్ట్ పర్సన్స్ కాదన్న సంగతిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారు దేశ సేవకు పనికిరారని పేర్కొంది. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని హితబోధ చేసింది శ్రీరెడ్డి. మీ జీవిత లక్ష్యాలను రీచ్ కావాలని, అలా చేసి మీ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వండని సూచించింది. అయితే.. శ్రీరెడ్డి చేసిన నాలుగు పెళ్లిళ్ల కామెంట్ పరోక్షంగా జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే చేసిందని.. పలువురు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…