Sri Reddy : త‌న అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పేసిన శ్రీ‌రెడ్డి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sri Reddy &colon; నిత్యం వివాదాల్లో మునిగి తేలే శ్రీరెడ్డి ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయ‌డం&period;&period; లేదంటే వివాదాస్పద సెల్ఫీల‌తో మోత మోగించడం వంటివి చేసింది&period; తన అందం చూడండి&period;&period; అంటూ టీ షర్ట్ ఎత్తి పట్టి మరీ ఎద అందాలను చూడమని రెచ్చగొట్టింది&period; శ్రీరెడ్డి నటిగా కెరీర్‌ను ఆరంభించినప్పటికీ&period;&period; వివాదాల కారణంగానే ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయింది&period; అదే సమయంలో గ్లామ‌à°°‌స్‌ ఫొటోలు&comma; బూతు పోస్టులతో హాట్ టాపిక్ అవుతోంది&period; ఇప్ప‌టికీ à°¤‌à°¨ అంద‌చందాల‌తో కుర్రకారుకి à°µ‌à°² వేసే ప్ర‌à°¯‌త్నం చేస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23231" aria-describedby&equals;"caption-attachment-23231" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23231 size-full" title&equals;"Sri Reddy &colon; à°¤‌à°¨ అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పేసిన శ్రీ‌రెడ్డి&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;sri-reddy-s&period;jpg" alt&equals;"Sri Reddy told about her beauty secrets " width&equals;"1200" height&equals;"728" &sol;><figcaption id&equals;"caption-attachment-23231" class&equals;"wp-caption-text">Sri Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">న్యూస్ ప్ర‌జెంట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన శ్రీ రెడ్డి &period;&period; నేను నాన్న అబద్ధం అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది&period; ఆ తర్వాత అరవింద్ 2&comma; జిందగీ తదితర సినిమాల్లో లీడ్ రోల్స్‌ చేసినా గుర్తింపు దక్కలేదు&period; తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలే కరువయ్యాయి&period; సరిగ్గా ఆ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో వార్త‌లోకి ఎక్కింది&period; పెద్ద పెద్ద స్టార్ హీరోల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా వారిపై షాకింగ్ కామెంట్స్ చేసేంది &period;నాని&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&comma; à°µ‌ర్మ వంటి వారిపై కూడా శ్రీ రెడ్డి ఫైర్ అవుతూ ఉంటుంది&period; ఇటీవ‌à°² యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదాన్ని పంచుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"a7kRJ&lowbar;Fs2t4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా శ్రీ రెడ్డి à°¤‌à°¨ గ్లామ‌ర్ సీక్రెట్ విష‌యం à°¬‌à°¯‌ట‌పెట్టింది&period; జుట్టు&comma; ఫేస్ మిల మిల మెర‌వాలంటే ఎలాంటి ప్ర‌త్యామ్నాయాలు వాడాలో తెలియ‌జేసింది&period; à°¤‌à°¨ అభిమానుల‌కి à°¤‌గు సూచ‌à°²‌ను చేస్తూ à°ª‌లు à°¸‌à°²‌హాలు కూడా ఇచ్చింది&period; అయితే ఈ à°¸‌à°®‌యంలోనూ అందాల ఆర‌బోత‌తో అద‌à°°‌గొట్టింది&period; శ్రీ రెడ్డి ఎప్పుడు ఏ వీడియో చేసినా సోష‌ల్ మీడియా షేక్ అయిపోవ‌ల్సిందే&period; ఈ అమ్మ‌డు ఇటీవ‌à°² వంట‌à°²‌కు సంబంధించిన వీడియోలు కూడా చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM