Sri Reddy : రీసెంట్ గా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ కావడం ఎంత సంచలనం రేగిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రభుత్వమే స్పందించాల్సి వచ్చింది. అటు ప్రతిపక్షాలు, మీడియా ఆడుకుంటున్నాయి. ఇదే విషయంపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ నేను రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. నేను వచ్చాను అంటే ఒక్కొక్కడికీ మోత మోగిపోద్ది అంటూ లైవ్ లోకి వచ్చింది శ్రీరెడ్డి.
తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో శ్రీ రెడ్డి మాట్లాడుతూ చాలామంది నేను ఏ విషయంపై మాట్లాడాలని కోరుకుంటున్నారో ఇప్పుడు అదే విషయం మాట్లాడడానికి లైవ్ లోకి వచ్చాను. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే దాకా చల్లారలేదంట. టీడీపీ వాళ్ల వింత పోకడ అలాగే ఉందంటూ మండిపడింది. నేను మౌనంగా ఉన్నాను కదా అని శత్రువులు రెచ్చిపోతున్నారు. గ్రౌండ్.. బ్యాక్ గ్రౌండ్.. అంటూ మాట్లాడుతున్నారు. వాళ్లకి అంత నచ్చిందో ఏమో కానీ ఆ వీడియో గురించి తెగ చర్చించుకుంటున్నారు.. అంటూ చురకలు అంటించింది శ్రీరెడ్డి.
అసలు ఆ వీడియో నిజంగానే గోరంట్ల మాధవ్ దా ? కాదా ? అన్నది నాకు తెలియదు. కానీ ఒకవేళ నిజంగానే ఆ వీడియో మాధవ్‌దే అనుకుందాం ? అయితే ఏంటి ? అతని పర్సనల్ పార్ట్ అతను చూపించాడు. మీ బాధ ఏంటి ? మీకు అంత నచ్చిందా ? అంటూ బూతులతో రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆయన ప్రైవేట్ పార్ట్ ఆయన చూపించుకున్నాడు. అది కూడా ఆయన ఫోన్‌లో. ఎంపీగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా చేయకపోతే విమర్శించండి. టీడీపీలో ఉన్న బ్లూఫిల్మ్ పిచ్చి నా కొడుకులకు మాధవ్ వీడియో బాగా నచ్చినట్టు ఉంది. అందుకే చూసి తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
కొంతమంది పాయింట్ ఫైవ్ గాళ్లు పాయింట్ ఫైవ్ ఛానల్‌లో కూర్చుని పాయింట్ ఫైవ్ కబుర్లు చెప్తున్నారు. వాళ్లందరికీ త్వరలోనే పగలగొడతా. గోరంట్ల మాధవ్ ప్రమేయం లేకుండా వీడియో బయటకు వచ్చింది. ఆయనకు న్యాయం జరిగాలి అంటూ టీడీపీ నేతలకు అలాగే ఆ వీడియోపై ట్రోల్స్ చేసే వారిపై మండిపడింది శ్రీరెడ్డి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…