Sri Reddy : అందాల ముద్దుగుమ్మ సమంతకు ప్రేమ, పెళ్లి వ్యవహారాలు పెద్దగా కలసి రాలేదు. సిద్ధార్థ్‌తో ప్రేమాయణం, నాగ చైతన్యతో పెళ్లి రెండూ బెడిసికొట్టాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు, షికార్లతో కాలం గడుపుతోంది. అయితే ఇన్నాళ్లూ టాప్ హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు అందుకున్న సమంత తొలి సారి పుష్ప కోసం ఊ అంటావా మావా.. అనే సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ కొందరిని అలరిస్తే మరి కొందరికి విపరీతమైన కోపం తెప్పించింది.
శ్రీరెడ్డి సాధారణంగా అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయానికి సంబంధించిన విషయాలలో కూడా ఏ విషయం జరిగినా ఆమె స్పందిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పై శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా సమంత నటించిన ఐటమ్ సాంగ్ గురించి కూడా ఈమె స్పందించడం జరిగింది.
సమంతపై సంఘ సంస్కర్తగా మాట్లాడే రైట్ నాకు ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఊ అంటావా మావా.. పాటనే వినబడుతోంది. ఈ మేరకు ఈ విషయంపై ఒకటి మాట్లాడాలి.. కాదు కాదు చాలా మాట్లాడాలి.. ఎంతైనా మనం సంఘ సంస్కర్తలం కదా.. మాట్లాడకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు.
సమంత పెళ్ళి అయిన రెండు నెలలకే రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ తో ముద్దులు, బోల్డ్ సీన్స్ లో నటించింది. సమంత బోల్డ్ గా నటిస్తే ఆస్కార్ వస్తుందని అనుకుంటుందేమో.. ఇంకా ఈ డైవోర్స్ అయిపోయినంక రికార్డు సాంగ్స్ కి డాన్స్ చేసే స్థాయికి సమంత ఎందుకు పడిపోయిందో తెలీదు. సమంతకు కండనే లేదు.. ఆ ఐటమ్ సొంగ్ లో సమంతని చూస్తే జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే మగవాళ్ల లాగా కనిపించింది. సమంత బట్టలు మొత్తం విప్పినా అక్కడ ఏమీ ఉండవు.. అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…