Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్ట వశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో శ్రీరెడ్డి ఏకంగా రోడ్లపై అర్థ నగ్న ప్రదర్శన చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.
ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. చీరకట్టు కొని పొలాల గట్ల మధ్య కూర్చొని వంటలకు సంబంధించిన వీడియోలు చేస్తుంది. తాజాగా శ్రీరెడ్డి ఘాటు అందాలతో హీటెక్కేలా చేస్తూ రుచికరమైన కంసు పిట్టల ఫ్రై వండింది. ఒకవైపు కూరలో మసాలాలతో ఘాటెక్కిస్తూ మరోవైపు తన అందాలతో వేడి పుట్టిస్తుంది. బాబోయ్ శ్రీరెడ్డి అరాచకాన్ని ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు.
ఈ అమ్మడు రచ్చని చూసి మైమరచిపోతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి వండిన రుచికమైన కంసు పిట్టల ఫ్రై అందరికి తెగ నచ్చేసిందట. నెటిజన్స తెగ కామెంట్స్ చేస్తున్నారు. తెర వెనుక బాగోతాలను బట్టబయలు చేసి.. టాలీవుడ్ రసికరాజుల గుట్టు విప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తుందట. ఆ మధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తుంది. వంట అంటే ఏదో గరిటె తిప్పడం ఒక్కటే కాదండోయ్.. తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా అందాలు ఆరబోస్తూ వ్యూస్ కొల్లగొడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…