Simran Natekar : ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయమే. ఎందుకంటే మనం సినిమా చూడటానికి ఏ థియేటర్ కి వెళ్లినా మొదట వచ్చే యాడ్ అదే. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అనే యాడ్ లో ఈ పాప కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుందో తెలుసా.. ? ఈ పాప పేరు సిమ్రన్ నటేకర్. ఈమె ఇప్పటికే అనేక హిందీ సీరియల్స్ లో నటించింది.
ఈ పాప హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అయినట్టు సమాచారం. చిన్నారి పెళ్లి కూతురులో పూజ పాత్రలో నటించింది. క్రిష్-3 వంటి భారీ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది. లోబడ్జెట్ సినిమాలతో కోట్లు కొల్లగొట్టిన ఓ టాప్ బ్యానర్ సిమ్రన్ నటేకర్ ని తెలుగులో నటింపచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఎంతో కాలంగా ఈమె తెలుగు సినిమాల్లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ అవి వార్తలుగానే మిగిలిపోతున్నాయి. ఇక ఈమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…