Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ శరన్.. పెళ్లి తర్వాత చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. తన భర్తతో కలిసి ఈ అమ్మడు తెగ రెచ్చిపోతోంది. పబ్లిక్‌గానే లిప్ లాక్‌లు, హగ్గులు ఇలా ఒకటేంటి.. నానా రచ్చ చేస్తోంది. 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని ఈమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా శ్రియ అండ్ ఫ్యామిలీ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ చేసే సందడికి సంబంధించి పలు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది శ్రియ. ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన భర్తకి గాఢ చుంబనం అందించింది. ఇది చూసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రియ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రియ. అందంతో, అభినయంతో మెప్పించింది. ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా శ్రియ గమనం అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.
ఈ చిత్రంలో శ్రియ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రియ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…