Shivathmika Rajashekar : స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడి కోసం లక్షలాది మంది అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అంతగా ఒక్క సినిమాతోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంది శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.
ఇటీవల దుబాయ్ వెళ్లిన శివాత్మిక బూర్జ్ ఖలీఫా వద్ద రచ్చ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద టవర్ అయిన బూర్జ్ ఖలీఫా వద్ద ఫోటోలకు పోజులిచ్చింది శివాత్మిక. దుబాయిలోని ఈ బిల్డింగ్ ముందు రాజశేఖర్ తనయ రెచ్చిపోయింది. ప్యాంట్ లేకుండా పోజులిచ్చి దుమారం రేపింది. ప్యాంట్ విప్పేసి, చెప్పులు సైతం తీసేసి అలా తనని తాను మర్చిపోయి హోయలు పోయింది. పొట్టి గౌన్‌లో తన అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది శివాత్మిక.
తాజాగా శివాత్మిక నెట్టింట మరింత ఉక్కపోత పెంచుతోంది. అయితే ఇది నెక్ట్స్ లెవల్ అనేలా ఉండటం విశేషం. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఫోటోని షేర్ చేసింది. చాలీ చాలని వైట్ షర్ట్ మరీ పొట్టిదైన షాట్‌లో అందాల విందుకి తెరలేపింది శివాత్మిక. అసలైన అందాలకు బ్లాక్ అండ్ వైట్ లేయర్ ఇచ్చేసి దాచేసుకుంది. కవ్వింపులకు తెరలేపింది. ఈ అమ్మడి పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…