Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంతమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా నటీనటులు కూడా ఆయనకు అభిమానులుగా ఉన్నారు. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలోనూ వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శాన్వి మేఘన మొట్టమొదటిసారిగా హీరోయిన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ, శాన్వి మేఘన జంటగా తెరకెక్కిన చిత్రం “పుష్పకవిమానం”. ఈ సినిమా నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానం ఉన్న శాన్వి మేఘన స్టేజిపై అల్లు అర్జున్ గురించి మాట్లాడింది. అల్లు అర్జున్ కి తాను పెద్ద ఫ్యాన్ అంటూ అందరి ముందే బన్నీకి ప్రపోజ్ చేయడమే కాకుండా ఆయనను హగ్ చేసుకొని ఎంతో మురిసిపోయింది. ఇలా అందరి ముందు బన్నీని హగ్ చేసుకొని తనకు ప్రపోజ్ చేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పకవిమానం చిత్రాన్ని స్వయంగా తన అన్న విజయ్ దేవరకొండ నిర్మించడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…