Sara Ali Khan : బాలీవుడ్ నటీమణులు సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లు కలసి రీసెంట్ గా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలకు వెళ్ళారు. ఈ క్రమంలో వారు దిగిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. జాన్వీ, సారా ఖాన్ ల ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం సారాను ట్రోల్ చేస్తున్నారు. సారా, జాన్వీల ఫోటోలు ఎంతో అందంగా ఉన్నాయని అంటున్నారు.
ప్రముఖ పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ దేవాలయాన్ని సారా అలీఖాన్ సందర్శించినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సారా అలీఖాన్ కేదార్ నాథ్ ను దర్శించుకోవడం చాలామందికి నచ్చలేదనే విషయం ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కామెంట్ బాక్స్ ని చూస్తే తెలుస్తోంది. దారుణమైన కామెంట్స్ చేశారు. సారా అలీఖాన్ ను మతం గురించి టార్గెట్ చేశారు.
మరికొంతమంది అయితే సారా అలీఖాన్.. నీ పేరు మార్చుకో.. అంటూ కామెంట్ చేశారు. సారా అలీఖాన్.. మీరు గుడిలో ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక గతంలో కూడా సారా అలీఖాన్ పై ఇదే విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…