Sankranthi 2022 : కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ జనవరి నెలలో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో భాగంగా తొలి రోజును భోగి పండుగ రూపంలో, రెండో రోజు సంక్రాంతిగా, మూడో రోజు కనుమగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మూడు రోజులు భిన్నమైన పూజా కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తుంటారు.
ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది. ఈ క్రమంలోనే 14వ తేదీన భోగి పండుగను, 16వ తేదీన కనుమ పండుగను జరుపుకోనున్నారు. ఇక సంక్రాంతి రోజు.. అంటే 15వ తేదీ రోజు మధ్యాహ్నం 2.43 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు శుభ ముహుర్తం ఉంది. ఇది అన్ని పూజలకు అనుకూలం. కనుక ఎవరైనా పూజలు చేయదలిచినా.. ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాల్సిన వచ్చినా.. వాహనాలకు పూజ అయినా.. ఏ పూజ అయినా సరే.. ఈ సమయంలో చేస్తే అంతా మంచే జరుగుతుంది.
సంక్రాంతి పండుగ నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణాయం వదిలి పెట్టి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో రైతుల పంట చేతికొస్తుంది. అన్ని కుటుంబాల్లోనూ సుఖ సంతోషాలు వెల్లవిరిస్తాయి. అందుకనే సంక్రాంతి పండుగను రైతులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…