Samantha : రీసెంట్‌గా తెలంగాణలోని ఓ గే జంట పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లకు 2013లో డేటింగ్ పరిచయం ఏర్పడగా, వీరిద్దరూ ఎనిమిదెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్ మెనేజ్‌మెంట్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ ఇద్దరి ఇష్టాలను సమాజానికి తెలియజేసి వివాహ బంధంతో ఒకటి కావాలనుకుంటున్నారు. సుప్రియో – అభయ్‌ల గే జంట ఎనిమిదేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత డిసెంబరులో పెళ్లి చేసుకున్నారట. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు (గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపాడు.
సమంత గే మ్యారేజ్ కు సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్ ను షేర్ చేయడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత వారిద్దరికీ శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాని పూర్తి చేసింది సమంత. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి – నయనతారలతో కలిసి ‘కాతువాకుల రెండు కాదల్’ అనే తమిళ సినిమా చేస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…