Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైతన్య – సమంత విడాకుల వ్యవహారం టాలీవుడ్‌లో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్ కపుల్ గా ఎంతో మంది సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ జంట సడన్ గా విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా నిలిచారు. వీరిద్దరూ ఇలా విడిపోవడం ఎవరికీ నచ్చలేదు. తిరిగి కలిస్తే బాగుండును.. అని చాలా మంది కోరుకుంటున్నారు.
అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాల ప్రకారం నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకోవడానికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. 2022 జనవరిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ తర్వాత వారి నుంచి తమ డైవోర్స్‌పై మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అందరూ అంటున్నారు.
ఎవరైనా జంట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన అనంతరం వారికి మూడు నెలల సమయం ఇచ్చి, మూడుసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ లోపు వాళ్ల మనస్సు మారి మళ్లీ కలిస్తే మంచిదే, లేదంటే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. మరి ఇద్దరి మనసులు మారి మళ్లీ చైతూ – సామ్ ఒక్కటి అయితే చాలా మంది సంతోషించడం ఖాయం.. అని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…