Samantha : అక్కినేని నాగ చైతన్యతో ఎంతో అన్యోన్యంగా ఉన్న సమంత ఊహించని విధంగా అతనికి విడాకులు ఇచ్చింది. పాత జ్ఞాపకాలు మరచిపోయేందుకు తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కోట్స్ పెడుతోంది.
మై మామ్స్ సెయిడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ కోట్స్ షేర్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం తన మానసిక పరిస్థితిని ఇలా కోట్స్ రూపంలో ఆమె తెలియజేస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది. ఎవరైనా మనముందు తమ బలాన్ని ప్రదర్శిస్తే.. వారు బలమైన వ్యక్తులు కాదని.. పేర్కొంది.
అసలు ఏమీ చెప్పకుండా.. తెలియకుండా.. యుద్ధంలో గెలిచిన వారే.. అసలు సిసలైన బలమైన వ్యక్తులు.. అంటూ సమంత తన ఇన్‌స్టాలో పెట్టింది. అయితే ఈ పోస్ట్ చైతూని ఉద్దేశించి పెట్టిందా, లేక అక్కినేని ఫ్యామిలీలో తనని ఇబ్బంది పెట్టిన వారిని ఉద్దేశించి పెట్టిందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి కోట్స్ పెద్దగా పోస్ట్ చేయని సామ్.. ఈ మధ్య వరుస పోస్ట్‌లతో నెటిజన్స్ లో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…