Samantha : ఎద అందాలను ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్ లో సమంత..!

Samantha : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా పేరు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం ఫ్రీ బర్డ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత ఈమె గ్లామర్ షో కి ఏమాత్రం హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే స్కిన్ షో చేస్తూ సమంత అభిమానులను సందడి చేస్తోంది. విడాకుల తర్వాత సమంత ఇలా ఎక్స్ పోజ్ చేస్తూ దర్శనమివ్వడంతో పెద్దఎత్తున ఈమె వ్యవహార శైలి గురించి చర్చ మొదలు పెట్టారు.

Samantha

తాజాగా ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన అవతార్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం సమంత స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ ను ధరించగా.. అది అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫంక్షన్ అనంతరం సమంత మరొక బ్లెండర్స్ ప్రైడ్ ఆల్కహాల్ ప్రమోషన్ లో పాల్గొంది. ఈ ప్రమోషన్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా సమంత బికినీ టైప్ ఉన్న డ్రెస్ ధరించి అందాలను ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్ లో సందడి చేసింది.

ఈ విధంగా సమంత క్లీవేజ్ షోతో యాడ్ చేయగా కొందరు సమంత ధరించిన డ్రెస్ పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి నేహా శర్మ ఇదేం డ్రెస్ అంటూ కామెంట్ చేయగా మరికొందరు డ్రస్ ను ఒంటి పై కప్పుకోవాలి కానీ ఇలా చీపురులా వాడకూడదు అంటూ కామెంట్ చేశారు.

ఈ విధంగా తన వస్త్రధారణ గురించి కామెంట్ చేసిన వారికి సమంత తనదైన శైలిలో సమాధానం చెప్పింది. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్‌. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే వస్త్రధారణ బట్టి వారిని జడ్జ్ చేయడం సరైన పద్ధతి కాదు. మనం 2022లో బతుకుతున్నాము. ఈ క్రమంలోనే ఇతరుల వస్త్రధారణ, వారి వ్యవహార శైలి గురించి పట్టించుకోవడం మానేసి సొంత పనిపై శ్రద్ధ పెట్టడం నేర్చుకోండి.. అంటూ సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM