Samantha : అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత జోరు మాములుగా లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగపరచుకుంటోంది. సినిమాలు, టీవీ షోస్, సోషల్ మీడియా ఇలా ప్రతి ప్లాట్‌ఫాంలోనూ రెచ్చిపోతోంది. కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.
ఇటీవల సమంత సౌత్‌పైనే కాకుండా నార్త్‌పైన కూడా దృష్టి పెడుతోంది. సమంతకు బాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్లు వస్తుండడంతో ఆమె తన గ్లామర్ ప్రజెంటేషన్ విషయంలో మాత్రం చాలా మార్పులు చేస్తోంది. సమంత ఏదైనా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు అయితే అసలు నిజంగా ఈ ఫోటోలో ఉన్నది సమంతనేనా అనేలా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. గతంలో సమంత చాలాసార్లు హాట్‌గా కనిపించినా.. తాజాగా ఈ అమ్మడు ఇచ్చిన స్టిల్ మాత్రం కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తోంది.
సమంత సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఎవరూ ఊహించని విధంగా హాట్ నెస్, బోల్డ్ స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా కాస్మోపోలిటన్ మేగజైన్ కి ఫోటోషూట్ నిర్వహించిన సమంత ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎవరూ ఊహించని విధంగా కనిపించింది.ఇందులో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా సమంత క్యూట్ స్టిల్స్ ఉన్నాయి. ఈ అమ్మడి మెస్మరైజింగ్ లుక్స్ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం సమంత బోల్డ్ స్టిల్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…