Samantha : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో కూడా బిజీ కానుంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్లో ఎంతో బిజీగా ఉన్న సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఈమె తన గ్లామర్ లుక్ కూడా పూర్తిగా మార్చేసింది.
ఇక తాజాగా జరిగిన సీసీఎఫ్ అవార్డ్స్ వేడుకలో సమంత పాల్గొంది. ఈ కార్యక్రమానికి సమంత గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకుని హాజరైంది. ఈ డ్రెస్ ధరించిన సమంత అందాలను ఆరబోస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈమె ఎద అందాలతో తళుక్కుమంది. అయితే ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా సమంత ఇలా చేయడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ఇక ఈ ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫేవరెట్ లుక్ గా అభివర్ణించింది. అలాగే తన స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ ని అభినందించింది. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. చైతన్యతో విడాకుల తర్వాత సమంత హద్దులు దాటి గ్లామర్ షో చేస్తుంది.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సమంత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…