Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి అనుకునే వాళ్లు. `ఏం మాయ చేశావె` చిత్రంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడగా, ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల జర్నీ తర్వాత 2017 అక్టోబర్ 6న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు సమాచారం.
అక్కినేని కోడలిగా సమంత ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. అక్కినేని కోడలిగా ప్రమోషన్ పొందాక సమంత ఆచితూచి సినిమాలు చేయడం, పద్దతిగా మెలగడం చేసింది. అయితే దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది పదేళ్ల స్నేహబంధం. ఈ డిఫికల్ట్ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు.. అని నాగచైతన్య ప్రకటించారు. ఇదే పోస్ట్ ను సమంత కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే విడిపోయినా తాము స్నేహితులులా ఉంటామని చెప్పిన ఈ జంట ఆ మాటలు ఉట్టివేనని తేల్చారు. తాజాగా చైతూ బర్త్ డే సందర్భంగా ఆయనకు చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత కూడా విష్ చేస్తుందని అని అనుకున్నారు. కానీ ఆమె సైలెంట్‌గా ఉండడంతో నెటిజన్స్.. ఎందుకంత గర్వం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత.. మాజీ భర్తకు విషెస్ చెప్పే తీరిక లేదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…