Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఇంట్లో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే రష్మిక ఎక్కువగా జిమ్ లో గడుపుతూ తన ఫిట్ నెస్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా సోషల్ మీడియా వేదికగా రష్మిక షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా రష్మిక తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి ఎంతో కుస్తీ పడుతోంది. ఇందులో ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను రష్మిక ఎగిరెగిరి పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఇలా రష్మిక తంతు ఉంటే తన ట్రైనర్ ఇంకాస్త గట్టిగా తన్ను అంటూ చెబుతున్న ఈ వీడియోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయటంతోపాటు కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ వీడియో చూసిన నటుడు, దర్శకుడు ఎవరైనా నిన్ను మరొక టేక్ కావాలని అడుగుతారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ప్రస్తుతం పుష్ప అనే చిత్రంలో ఎంతో బిజీగా ఉంది. శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…