Rashmika Mandanna : ఇటు టాలీవుడ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోనూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా.. అంటే.. వారిలో రష్మిక మందన్న ఒకరని చెప్పవచ్చు. పుష్ప సినిమాలో నటించిన కారణంగా ఈమె నేషనల్ స్టార్ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే సౌత్‌లోనూ పలు మూవీలు చేస్తోంది. ఇతర హీరోయిన్లకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటూ రష్మిక ముందుకు సాగుతోంది. ఇక గ్లామర్‌ను ఒలకబోయడంలోనూ ఈమె తక్కువేమీ కాదని నిరూపిస్తోంది.
రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఈమధ్య కాలంలో ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఈమె గ్లామర్ డోసువే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి యువతను మైమరిచిపోయేలా చేస్తోంది. అందులో డెనిమ్ జాకెట్‌ను కిందకు జరిపి ఎద అందాలను ప్రదర్శిస్తూ రష్మిక రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే ఆమె గ్లామర్‌ను చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆమె అందాల ప్రదర్శనకు ముగ్ధులవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం తెలుగులో సీతారామమ్ అనే మూవీలో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న పుష్ప మూవీలోనూ ఈమె యాక్ట్ చేయనుంది. హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ అనే మూవీలు చేస్తుండగా.. తమిళంలో విజయ్ సరసన వరిసు అనే మూవీ చేస్తోంది. ఇవన్నీ వచ్చే ఏడాది కాలంలో విడుదల కానున్నాయి. ఇలా వరుస సినిమాలతో రష్మిక ఎంతో బిజీగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…