Rashmika Mandanna : పుష్ప సినిమా అందించిన భారీ సక్సెస్‌తో ప్రస్తుతం రష్మిక మందన్న జోరు మీదుంది. ఈమెకు బాలీవుడ్‌లో పలు ఆఫర్లు కూడా వస్తున్నాయి. తాజాగా ముంబై వెళ్లిన ఈ భామ అక్కడ బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను కలిసింది. ఈ క్రమంలోనే ఈమెకు భారీ బడ్జెట్ బాలీవుడ్ మూవీలో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో గ్లామర్ షో కూడా చేయడంతో ఈమె అందరి దృష్టిలోనూ పడిందని చెప్పవచ్చు.
కాగా రష్మిక మందన్నకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆమె ఎల్లో కలర్‌డ్రెస్ వేసుకుని ఉంది. ఆమె ఓ టాక్ షోలో పాల్గొనగా.. అందులో ఆమె ధరించిన ఆ డ్రెస్ ఆమెకు అసౌకర్యంగా మారింది. దీంతో కాళ్లను అటు నుంచి ఇటు కదిలించి భంగిమ మార్చి కూర్చుంది. అయితే అదే సమయంలో ఆ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
సెలబ్రిటీలకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతుండడం మామూలే. ఇటీవలే పాయల్ రాజ్‌పూత్ కూడా ఓ ఫొటోషూట్ సందర్భంగా ఎల్లో కలర్ బ్రేజర్‌ను మాత్రమే ధరించి లోపల ఏమీ వేసుకోకుండా ఫొటోషూట్ చేసింది. తరువాత అందులో ఆమె అందాలన్నీ బయట పడ్డాయి. చూపించకూడనివి చూపించేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు రష్మిక మందన్న వీడియో అలా లేకున్నా.. దాన్ని చాలా మంది వైరల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి అది పాత వీడియో. ఈ క్రమంలోనే దాన్ని ఎందుకు వైరల్ చేస్తున్నారనే విషయం అర్థం కావడం లేదు. బహుశా పుష్ప మూవీతో వచ్చిన పాపులారిటీ కారణంగా ఆమె కోసం సెర్చ్ చేస్తున్న నెటిజన్లకు అందించడం కోసమే కొందరు ఈ వీడియోను వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=ijnF6vFFrqs
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. మిషన్ మజ్ను, గుడ్ బై అనే మూవీల్లో ఆమె నటిస్తోంది.