Rashmika Mandanna : చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ రష్మిక మందన్నకు మాత్రం నేషనల్ క్రష్ అనే పేరు వచ్చింది. ఇక పుష్ప మొదటి పార్ట్ హిట్ కావడం.. అది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడంతో.. ఎక్కడ చూసినా శ్రీవల్లి అలియాస్ రష్మిక పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన సినీ ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈమె మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. కెరీర్ ను చక్కగా నిర్మించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ రష్మిక మందన్న ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈమె అందులో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం తన జోరును కొనసాగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఆమెకు భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతోపాటు యాడ్స్‌లోనూ నటిస్తూ పిచ్చెక్కిస్తోంది. గతంలో ఒకసారి అండర్ గార్మెంట్స్‌కు చెందిన యాడ్‌లో నటించిన ఈమె నవ్వుల పాలైంది. అయినప్పటికీ ఈమె పట్టించుకోలేదు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక తాజాగా ఈమె తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. అందాలను చూపిస్తూ జాతర ఏర్పాటు చేసినట్లు రష్మిక మారింది. ఈ క్రమంలోనే ఆమె చాలా చిన్నదైన షార్ట్ ధరించి అలరిస్తోంది.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస మూవీలు చేస్తోంది. అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2లో సందడి చేయనుంది. అలాగే తమిళంలో విజయ్‌తో సినిమా చేయనుంది. ఇప్పటికే ఈమె హిందీలో మిషన్ మజ్ను, గుడ్‌బై, యానిమల్ అనే మూడు సినిమాల్లో చేస్తోంది. దీంతో రష్మిక గతంలో ఎన్నడూ లేనంత బిజీగా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమాలు అన్నీ రానున్న 2 ఏళ్లలో విడుదల కానున్నాయి. ఇవన్నీ హిట్ అయితే నంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ ను ఈమె సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…