Rashi Khanna : మద్రాస్ కేఫ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ.. రాశి ఖన్నా. తరువాత తెలుగు సినిమాల్లోనే ఈ అమ్మడు ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో నటించిన ఈమె తరువాత ఊహలు గుసగుసలాడే మూవీతో పూర్తి స్థాయి నిడివి ఉన్న తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈమెకు గోపీచంద్ సరసన నటించిన జిల్ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. నటనలోనే కాకుండా యాక్టింగ్‌లోనూ రాశి ఖన్నా మంచి గుర్తింపు పొందింది. దీంతో ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అవకాశాలు తగ్గడం లేదు. ఈ మధ్యే థాంక్ యూ అనే మూవీలో చైతూ సరసన నటించింది.
రాశిఖన్నా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండదు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఈమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తక్కువే. అయితే ఎప్పుడో ఒకసారి అందులో ఫొటోలను షేర్ చేసినా ఈమె గ్లామర్‌ను మాత్రం కచ్చితంగా ఒలకబోస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఈమె నలుపు రంగు డ్రెస్ ధరించి అదరగొట్టింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చి పోయింది. ఈమె గ్లామర్ షోకు యువత మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈమె గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్ అనే మూవీలో లాయర్ ఝాన్సీ పాత్రలో నటించింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుండగా.. దీనికి మారుతి దర్శకుడు. అలాగే చైతూతో కలిసి నటించిన థాంక్ యూ అనే మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. దీంతోపాటు తిరుచిత్రంబలం, సర్దార్, షైతాన్ కా బచ్చా అనే తమిళ మూవీల్లో ఈమె నటిస్తోంది. ఇవే కాకుండా యోధ అనే హిందీ సినిమాలోనూ ఈమె నటిస్తోంది. ఇవి ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…