Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా అతనితో కలిసి మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫొటోలకు పలువురు హీరోయిన్స్ లైక్ కొట్టారు. సమంత, రాశీ ఖన్నాలు చాలా అందంగా ఉన్నావంటూ.. రకుల్ ఫొటోలకు కామెంట్లు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ గత కొద్ది నెలల కిందటే తాను జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు అఫిషియల్‌గా తెలిపింది. అప్పటి నుంచి వీరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. అతనితో ప్రేమలో ఉండడంతో వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ అందుకు ఇంకా సమయం ఉందని రిప్లై ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
కాగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. జాన్ అబ్రహాంతో కలిసి అటాక్ అనే సినిమాలో.. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి థాంక్ గాడ్ అనే మూవీలో.. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డాక్టర్ జి అనే మూవీలో.. రన్‌వే 34 అనే మరో మూవీలోనూ నటిస్తూ బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…