Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో పరిచయమైన రకుల్ ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎందుకో రకుల్ అంతగా రిజిస్టర్ అవ్వలేక పోయింది. అయితే తన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా మాత్రం గుర్తింపు సాధించింది ఈ బ్యూటీ.
అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హాస్పిటలైజ్ అయ్యిందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రకుల్ ఎక్కడ సినిమాలు చేసినా.. ఒక విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. బాడీ ఫిట్‌నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే.. ఆమె రోజులో ఖాళీగా ఉన్న సమయాన్ని ఎక్కువగా జిమ్ కే కేటాయిస్తుంది. ఒక్కోసారి రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ల మధ్య పెరుగుతున్న హెవీ కాంపిటేషన్.. వయస్సు దృష్టిలో ఉంచుకుని.. బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుకోవాలని.. ఆమె తెగ కష్టపడుతందట.
ఈ క్రమంలోనే ఆమె హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాజూగ్గా కనపడటానికి, జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్ చేస్తూ.. సృహ తప్పి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారని సమాచారం. అయితే దీనిపై రకుల్ మేనేజర్ కానీ రకుల్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంకా స్పందించలేదు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే రకుల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ రకుల్ కి ఎలా ఉంది.. ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు రకుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…