Rakul Preet Singh : తెలుగు సినీ ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తెలుగులో దాదాపు యువ అగ్ర హీరోలు అందరితోనూ యాక్ట్ చేసింది. అయితే కొత్త భామల మోజులో ఈమెకు ఆఫర్లు తగ్గాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం యమా బిజీగా ఉంది. వరుస ఆఫర్లతో మ్యాజిక్ చేస్తోంది. ఈమె బాలీవుడ్‌లో నటిస్తున్న సినిమాలు హిట్ కూడా కావడం లేదు. కానీ ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. నిజంగా ఈమెది అదృష్టమనే చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలోనూ రకుల్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. కానీ అప్పుడప్పుడు అదిరిపోయే పోస్టులను మాత్రం షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. అందాలను ఆరబోతూ నడుమును విల్లులా తిప్పుతూ రకుల్ చేసిన డ్యాన్స్‌ను చూస్తుంటే మతులు పోతున్నాయి. ఈమె గ్లామర్ షోకు యువత ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన అటాక్, రన్‌వే 34 చిత్రాలు ఈ మధ్యే రిలీజ్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీలు నిరాశపరిచాయి. ఇక ఛత్రివాలి, మిషన్ సిండ్రెల్లా, థాంక్ గాడ్ వంటి చిత్రాల్లో ఈమె యాక్ట్ చేస్తోంది. మరి ఈ చిత్రాలైనా హిట్ అవుతాయా.. లేక రకుల్‌కు నిరాశను మిగుల్చుతాయా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…