Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని జనవరి 7న సంక్రాంతికి ఒక వారం ముందుగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పనులు పూర్తైన తర్వాత మహేష్‌తో సినిమా చేయనున్నాడు. రాజమౌళి ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
బాహుబలి కంటే ముందు మహేష్ బాబు, రాజమౌళి వీళ్లిద్దరి కాంబో పట్టాలెక్కాలి. కానీ వీళ్లిద్దరు తమకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత ఇప్పటి వరకు మహేష్‌తో కలిసి దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీటిలో బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయినా.. మిగతా రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇక విలన్‌గా తమిళ స్టార్ హీరో విక్రమ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…