Radhe Shyam : బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతో మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి చిత్రబృందం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 15 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి అత్యంత కీలకంగా మారనుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న ఉద్దేశంతో ఈ సన్నివేశానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సన్నివేశం కోసం చేసిన ఖర్చులు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో అంటూ ఎంతో ఆతృత పడుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…