Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కంప్లీట్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. విక్రమాదిత్య అనే క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డె మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమా లేటెస్ట్ టీజర్ ను సోషల్ మీడయాలో రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ అభిమానులు ఈ టీజర్ కు హైప్ ను క్రియేట్ చేశారు. రాధేశ్యామ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ హల్ చల్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ రియల్ లైఫ్ పామిస్ట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫేమస్ హస్త సాముద్రిక నిపుణుడైన చెయిరో విలియం జాన్ వార్నర్ అనే వ్యక్తి రియల్ లైఫ్ తో కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐరిష్ జ్యోతిష్కుల్లో ఒకరు ఈ వార్నర్. తన వినూత్నమైన టాలెంట్ తో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేశారు. అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా రాధేశ్యామ్ సినిమాకు కమర్షియల్ అంశాల్ని జోడించి జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని ప్లాన్ చేశారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా ఉండనుంది. మరి దర్శకుడు రాధాకృష్ణ ఈ పాత్రను కూడా ఏదైనా కారణంతో ప్లాన్ చేశారా.. లేదా కల్పితమా అనేది తెలియాలి. ఈ సినిమాను ఎక్కువగా ఇటలీ దేశంలో తెరకెక్కించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సారి ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…