Raai Laxmi : గ్లామర్ షోను చేయడంలో కొందరు హీరోయిన్స్ ఎల్లప్పుడూ ముందే ఉంటారు. అలాంటి వారిలో లక్ష్మీ రాయ్ ఒకరని చెప్పవచ్చు. ఐటమ్ సాంగ్‌లతో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తుంటుంది. బికినీలను ధరించడంలో ఈమెకు ఈమెనే సాటి అని చెప్పవచ్చు. ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ పక్కన ఎంజాయ్ చేస్తూ ఈ భామ ఫొటోలకు పోజులు ఇచ్చింది.
ఐటమ్ సాంగ్ భామ లక్ష్మీ రాయ్ ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె క్రిస్ క్రాస్ బికినీ సెట్‌ను ధరించింది. పాల రాతి లాంటి దేహంతో అందాలను ఆరబోస్తున్న ఈమెను చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని నెటిజన్లు అంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఇతర హీరోయిన్స్‌తో పోలిస్తే లక్ష్మీరాయ్‌కు అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు పాటకు డ్యాన్స్ ఇరగదీసిన ఈ అమ్మడు గ్లామర్ షో చేయడంలో తగ్గేదే లేదు.. అంటోంది. మరి ఈమె ముందు ముందు ఏవైనా అవకాశాలను దక్కించుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…