Priyamani : సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు మాత్రమే చేసినా ప్రియమణి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. పెళ్లయ్యాక సినిమాల్లో నటించకపోయినా బుల్లి తెరపై మాత్రం అనేక షోలలో కనిపిస్తూ ప్రియమణి సందడి చేస్తోంది. ఇక తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఎవరే అతగాడు సినిమాతో ప్రియమణి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అయింది. తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్ చిత్రాల్లోనూ ఆమె నటించింది. అగ్ర హీరోల సరసన నటించే చాన్స్‌లను కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ప్రియమణి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రియమణి కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలకు చెందిన సినిమాల్లోనూ నటించి మెప్పించింది. పెళ్లి అనంతరం ఆమె చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది. అయితే ఈసారి మాత్రం ఆమె పలు టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తోంది. ఇక కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ ఈమె నటిస్తోంది.
బుల్లి తెరపై ప్రియమణికి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈమె చేసే షోలకు వస్తున్న ఆదరణతో ఈమెకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…