Pragya Jaiswal : కంచె సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి గుర్తింపు పొందిన నటి ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో గ్లామర్ షో చేయలేదు. కానీ అవకాశాలు తగ్గడంతో ఇక తాను కూడా గ్లామర్ షో మొదలు పెట్టేసింది. అందులో భాగంగానే రీసెంట్‌గా అఖండ మూవీలో కనిపించి అలరించింది. బాలకృష్ణ పక్కన ప్రగ్యా జైస్వాల్ అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే ఆమె తరచూ అందులో తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
అందరు హీరోయిన్లలాగే ప్రగ్యా జైస్వాల్ కూడా ఫిట్ నెస్ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఎల్లప్పుడూ స్లిమ్ గా కనిపించడం కోసం ఈమె జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తుంటుంది. ఇక ఇటీవలే ఈమె జిమ్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఈ అమ్మడి అందాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఈమెను జిమ్ డ్రెస్‌లో చూసి అందరూ షాకవుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ అందాల ప్రదర్శన చూసి మైమరిచిపోతున్నారు.
ఇక ప్రగ్యా జైస్వాల్ అఖండ తరువాత మోహన్ బాబు పక్కన సన్ ఆఫ్ ఇండియాలో నటించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇక సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె మై చలా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమాలు చేయడం లేదు. చేతిలో సినిమాలు ఏమీ లేవు. మరి ఈ అమ్మడి గ్లామర్ షో ను చూసి అయినా అవకాశాలు వస్తాయా.. రావా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…