Prabhas : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి చాలా మందికి తెలుసు. ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుందనే పేరుంది. గతంలో ఈయన ఎంతో మందికి జ్యోతిష్యం చెప్పారు. ఆయన చెప్పినవి చెప్పినట్లు జరిగాయి. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడు. అది జరిగిపోయింది. జగన్ సీఎం అవుతాడని చెప్పారు. అది కూడా జరిగింది. ఇలా ఆయన చెప్పినవన్నీ నిజమే అయ్యాయి. అయితే తాజాగా ఈయన ప్రభాస్ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ ఇటీవల నటించిన రాధేశ్యామ్ మూవీ ఫ్లాప్ అయిన విషయం విదితమే. అయితే ప్రభాస్ జీవితంలో ఆయన నటించనున్న ఇంకా ఎన్నో సినిమాలు ఇలాగే ఫ్లాప్ అవుతాయని..ఆయన జీవితం ఇక అంతేనని.. బాగుపడదని.. అందువల్ల ప్రభాస్ తో సినిమా తీయాలంటే నిర్మాతలు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలని.. అన్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కానీ ఇంకో వైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. గతంలో వేణు స్వామి చెప్పినవి అన్నీ నిజమే అయ్యాయి. అందువల్ల ప్రభాస్ విషయంలో ఆయన చెబుతున్న జ్యోతిష్యం కూడా నిజమే అవుతుందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికి ఆయన చెప్పింది జ్యోతిష్యమే అయినా.. అసలు భవిష్యత్తు అనేది మన ముందుకు వస్తేనే కదా.. అసలు ఏం జరుగుతుందో తెలిసేది. మరి ప్రభాస్ భవిష్యత్తు ఎలా ఉందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…