Pelli Sandadi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో వచ్చే పాటలకు అభిమానులు ఫిదా అవుతుంటారు. పాటలు లేకపోతే సినిమా చూసిన ఫీలింగ్ రాదు. పాటల ద్వారానే హిట్ అయిన చిత్రాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న పెళ్లి సందD చిత్రానికి చెందిన పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సినిమాకు హిట్ ఇచ్చేలా నిలుస్తోంది.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. ఇందులో ‘మధురా నగరిలో’ అనే సాంగ్‌ను సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ పాటకు చెందిన లిరికల్ వీడియో ట్రెండ్ అవుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రీతిలో స్పందన లభిస్తోంది.
కాగా పెళ్లి సందD సినిమాను ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్, అర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 15వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి పాటతో అలరిస్తున్న ఈ మూవీ హిట్ అవుతుందా, లేదా.. అన్నది త్వరలో తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…