Payal Rajput: టాలీవుడ్ హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందాల ఆరబోతతో చేసిన ఫొటో షూట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ బిజీ గా ఉంటుంది. అంతేకాకుండా ఈమె వేసుకునే వస్త్రధారణ కూడా ఒక్కోసారి సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతుంటాయి. నెటిజన్లు సైతం సినిమా అవకాశాలు దక్కించుకోవడం కోసం మరీ ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తుంటారు.
ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆర్ఎక్స్100 చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించడంతో ఒక ఓవర్ నైట్ లో స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడంతో ఆ తర్వాత వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. వెంకటేష్ కి జోడీగా వెంకీమామ, రవితేజకు జోడీగా డిస్కో రాజా వంటి చిత్రాలలో కూడా నటించింది. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పూత్ తన జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. గతంలో కూడా తన చిన్ననాటి స్నేహితుడు సౌరబ్ డింగ్రా ప్రేమలో పడినట్లు తెలిపి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పాయల్ రాజ్ పూత్ ప్రస్తుతం తన చిన్ననాటి మిత్రుడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు తాజాగా ఒక నెటిజన్ విజయ్ దేవరకొండ గురించి ప్రశ్న అడగడంతో పాయల్ షాకింగ్ రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ అందాల భామలు సైతం విజయ్ దేవరకొండ క్రాష్ లో పడి ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండతో డేటింగ్ కైనా సిద్ధమే అంటూ సోషల్ మీడియా వేదికగా తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాయల్ రాజ్ పూత్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ప్రతి అమ్మాయి విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటుందని షాకింగ్ రిప్లై ఇచ్చింది. పాయల్ రాజ్ పూత్ చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాయల్ ప్రస్తుతం తెలుగు, తమిళ కన్నడ భాషలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…